Rakhi caused to the death of newly Husband Ravindra Chari. His wife wants to move her mother's home Gudeppad and asked husband for silver Rakhi to tie his brother. In the same case, the two took to the argument on Tuesday night and attacked each other. On Wednesday, the deceased's wife said that Ravindachari was hanging in the room to the fan
#warangal
#husband
#wife
#lovemarriage
#suicide
#telangana
#latestnews
#breakingnews
#rakhi
పచ్చని సంసారం.. పారాణి ఆరని కాపురం. నిండు నూరేళ్లూ కలిసి ఉందామని ఒక్కటైన జంట. చిన్న అభిప్రాయ భేదం వారి జీవితాల్లో శాశ్వత చీకటిని నింపింది. వేదమంత్రాల సాక్షిగా ఒక్కటైన బంధం పుటుక్కున తెగిపోయింది. చిన్న విషయంలో రాజీ పడని వారి మనస్తత్వాలకు తగిన మూల్యం చెల్లించుకున్నట్టైంది. ఎంతో ఉన్నతంగా జరుపుకుందామనుకున్న రక్షా బంధన్ పండగ వారి జీవితాలతో చెలగాటం ఆడుకుంది. పచ్చని కాపురంలో చిచ్చు పెట్టింది. చిన్న ఇగో నిమిషాల్లో పెరిగి పెద్దదై శాశ్వతంగా తనువు చాలించే వరకూ వెళ్లింది. అత్యంత హృదయ విదారకమైన ఈ సంఘటన వరంగల్ పట్టణంలో చోటుచేసుకుంది. అన్నయ్యలకు వెండి రాఖీ కడతానని భార్య అంటే.. అవసరం లేదు అని భర్త.. ఈ విషయంలో ఇద్దరి మధ్య గొడవ.. అంతే.. తెల్లారేసరికి భర్త ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో ఒక్క సారిగా వారి జీవితాల్లో అంతులేని విషాదం చోటు చేసుకుంది.