Producer Aswini Dutt Response On Winning National Award For Mahanati.6th National Film Awards announced today.The juries have presented their reports to Information and Broadcasting Minister Prakash Javadekar.
#AswiniDutt
#mahanati
#66thnationalfilmawards
#keerthysuresh
#rangasthalam
#Andhadhun
#AyushmannKhurrana
#URIthesurgicalstrike
#vickykaushal
భారత చలన చిత్ర రంగంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే 66వ జాతీయ చలన చిత్ర పురస్కాలను శుక్రవారం(09 ఆగస్ట్ 2019) ప్రకటించగా.. ‘మహానటి’ సినిమాకు గానూ ఉత్తమ నటిగా ఎంపికైంది కీర్తి సురేష్. ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా కూడా ‘మహానటి’ సినిమా ఎంపికైంది.ఈ క్రమంలో చిత్ర నిర్మాణ సంస్థ వైజయంతి మూవీస్ అధినేత అశ్వినీదత్ అవార్డులు కైవసం చేసుకోవడంపై తన ఆనందం వ్యక్తం చేశారు. కూతుళ్లు ప్రియాంకా దత్, స్వప్నా దత్‌లను అభినందించారు. అలాగే దర్శకులు నాగ్ అశ్విన్‌కు కంగ్రాట్స్ చెప్పారు. వీరి ముగ్గురితో పాటు... నా కూతురుగా భావించే కీర్తి సురేష్‌ను కూడా అభినందిస్తున్నానని అశ్వినీదత్ వెల్లడించారు.