MS Dhoni Likely To Unfurl Tri-Colour In Leh On Independence Day || Oneindia Telugu

Oneindia Telugu 2019-08-09

Views 156

The Territorial Army is deployed in the south Kashmir region where MS Dhoni joined it on July 30. Defence sources said on Thursday that Dhoni is scheduled to travel along with his regiment to Leh on August 10.
#msdhoni
#armychiefbipinrawat
#indvwi2019
#indianarmy
#viratkohli
#rishabpant
#cricket

భారత ఆర్మీలో పనిచేయాలనే కోరికతో క్రికెట్‌కు రెండు నెలల పాటు విశ్రాంతిని ఇచ్చిన టీమిండియా మాజీ కెప్టెన్‌ ఎంఎస్ ధోనీ ప్రస్తుతం కశ్మీర్‌ లోయలో సైనిక విధుల్లో బిజీగా ఉన్నాడు. గౌరవ లెఫ్టినెంట్‌ కల్నల్‌ హోదాలో భారత పారామిలటరీ విభాగంలో అతను పనిచేస్తున్నాడు. ధోనీ ఈ స్వాతంత్య్ర దినోత్సవం రోజు లద్దాక్‌లోని లేహ్‌లో భారత జాతీయ జెండాను ఆవిష్కరించనున్నట్లు సమాచారం తెలుస్తోంది.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS