వాతావరణ మార్పుల వల్లనే అకాల వర్షాలు || Experts Say That Premature Rains Are Caused By Climate Change

Oneindia Telugu 2019-08-08

Views 984

Due to the flood of Godavari, the coastal villages are still in the river. Once again, a first warning was also issued. Most of the villages in the Godavari districts are still in the dip. The victims are seeking refuge in rehabilitation centres. There are 420 Godavari coastal villages in this flood. There are more than 19 thousand victims in the rejuvenation centres. The situation is being reviewed by the PM and ministers regularly.
#apgovernment
#heavyrains
#floods
#Godavari
#Villages
#FloodWater
#Jagan

మొన్నటి దాకా కరవుతో అల్లాడిన పలు రాష్ట్రాలు.. తాజాగా వరద పోటుకు గురయ్యాయి. రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు కరవుకు చిరునామాగా చెప్పుకొనే ఉత్తర కర్ణాటక, మహారాష్ట్ర, ఛత్తీస్ గఢ్, మధ్యప్రదేశ్, బిహార్ వంటి చోట్ల ప్రస్తుతం భారీ వర్షాలు కురుస్తున్నాయి. అంచనాలకు మించిన వర్షపాతం నమోదవుతోంది. మూడు నెలల కిందటి దాకా వట్టి పోయిన నదులు.. వరద నీటితో పోటెత్తుతున్నాయి.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS