Ranarangam Theatrical Trailer Launch Event || Sharwanand || Kajal agarwal || Filmibeat Telugu

Filmibeat Telugu 2019-08-06

Views 1

Tollywood actor Sharwanand is coming before the audience with a film Ranarangam. The team of Ranarangam has already started the promotional activities of the film. They have organized the pre-release event of the movie today i.e on August 4th. The film is directed by Sudheer Varma of ‘Keshava’ fame and is produced by Suryadevara Naga Vamsi under his banner Sithara Entertainments
#Trivikram
#Sharwanand
#Ranarangam
#TrailerLaunchEvent
#KalyaniPriyadarshan
#Kajalagarwal

యంగ్ హీరో శర్వానంద్ గ్యాంగ్‌స్టర్‌గా నటించిన తాజా చిత్రం ‘రణరంగం’. యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ చిత్రంలో కళ్యాణి ప్రియదర్శన్, కాజల్ అగర్వాల్ హీరోయిన్లుగా నటించారు. సుధీర్ వర్మ దర్శకత్వం వహించారు. ఈ చిత్రం ఆగస్టు 15న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ నేపథ్యంలో ‘రణరంగం’ థియేట్రికల్ ట్రైలర్ ఆవిష్కరణ వేడుక ఆదివారం రాత్రి కాకినాడలో ఘనంగా జరిగింది. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ ఈ వేడుకకు ముఖ్య అతిథిగా హాజరై ట్రైలర్‌ను ఆవిష్కరించారు

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS