Due to the flood of Godavari, the coastal villages are still in the river. Once again, a first warning was also issued. Most of the villages in the Godavari districts are still in the dip. The victims are seeking refuge in rehabilitation centres. There are 420 Godavari coastal villages in this flood. There are more than 19 thousand victims in the rejuvenation centres. The situation is being reviewed by the PM and ministers regularly.
#apgovernment
#heavyrains
#floods
#Godavari
#Villages
#FloodWater
#Jagan
గోదావరికి పెరిగిన వరద కారణంగగా తీరగ్రామాలు ఇంకాముంపులోనే ఉన్నాయి. మరోసారి మొదటి ప్రమాద హెచ్చరిక కూడా జారీ చేశారు. ఉభయ గోదావరి జిల్లాల్లో చాలా గ్రామాలు ఇంకా ముంపులోనే ఉన్నాయి. బాధితులు పునరావాస కేంద్రాల్లో తలదాచుకుంటున్నారు. ఈ వరద ముంపులో 420 గోదావరి తీరప్రాంత గ్రామాలు ఉండగా.. పునారావాస కేంద్రాల్లో 19వేలమందికిపైగా బాధితులున్నారు.పరిస్థితిని ఎప్పటికప్పుడు సీఎం, మంత్రులు సమీక్షిస్తున్నారు.