Amid Uproar from the opposition Home Minister Amit Shah had proposed the bill pertaining to the revocation of Article 370 of in Jammu Kahsmir. PDP chief Mehabooba Mufti had tweeted that this was the darkest day in Indian democracy.
#amitshah
#parliament
#rajyasabha
#JammuKashmir
#MehaboobaMufti
#Democracy
#DarkestDay
జమ్ముకశ్మీర్ రాష్ట్ర విషయంలో చారిత్రాత్మక మైన నిర్ణయం తీసుకుంది కేంద్ర ప్రభుత్వం. జమ్ము కశ్మీర్‌ను కేంద్రపాలిత ప్రాంతంగా గుర్తిస్తూ ఇప్పటి వరకున్న ఆర్టికల్ 370ని రద్దు చేస్తూ బిల్లును రాజ్యసభలో ప్రవేశపెట్టారు అమిత్ షా. అయితే దీనిపై రాజ్యసభలో విపక్షాల నుంచి పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం అయ్యింది. ప్రజాస్వామ్యంను బీజేపీ సర్కార్ ఖూనీ చేస్తోందని మండిపడ్డారు కాంగ్రెస్ ఎంపీ రాజ్యసభ ప్రధాన ప్రతిపక్ష నేత గులాం నబీ అజాద్.