తెలుగు రాష్ట్రాల్లో లో ఘనంగా నాగుల చవితి వేడుకలు| Telugu States Celebrating Nagula Chavithi Festival

Oneindia Telugu 2019-08-05

Views 8

On Monday, Nagula Chavithi is on the auspicious day and the women are worshiped to Naga goddess. As part of this, the snakes will be milked. If you do, you will feel good. But the Milky snakes become poisonous and cause their Demise.They seem to be early killer because they do not have the power to withstand any food, contrary to the natural food eaten by snakes. That is why the Naga Chavithi Day is being ordered to not have any food items along with milk.
#telangana
#snakes
#milk
#NagulaChavithi
#forestdepartment
#women

సోమవారం నాగుల చవితి పర్వదినం కాగా, మహిళలు నాగదేవతకు పూజలు చేస్తారు. ఇందులో భాగంగా పాములకు పాలు పోస్తారు. అలా చేస్తే మంచి జరుగుతుందని భావిస్తారు. కానీ ఆ పాలే పాములకు విషంగా మారి వాటి చావుకు కారణమవుతోంది. పాములు సరీస్పపాలు కావున అవి పాలు తాగవు అలానే గుడ్లు తినవని నిపుణులు అంటున్నారు. ఇవేమీ తెలియక ప్రజలు భక్తి భావంతో పాములకు పాలు ఆహారంగా ఇచ్చి వాటి మరణానికి కారణమవుతున్నారు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS