Former national selector Vikram Rathore throwing his hat into the ring.It was felt that former India batsman Praveen Amre was the most suited candidate for the job as he has been associated with Delhi Capitals as batting coach in the past and is also known as Ajinkya Rahane’s personal coach. But it will no longer be a walk in the park for Amre.
#praveenamre
#battingcoach
#sanjaybangar
#vikramrathore
#lalchandrajput
#raboinsingh
#bcci
#ashishkapoor
#teamindia
#ravishastri
మాజీ క్రికెటర్ విక్రమ్ రాథోడ్ టీమిండియా బ్యాటింగ్ కోచ్ రేసులోకి వచ్చాడు. పరస్పర విరుద్ధ ప్రయోజనాల కారణంగా భారత అండర్-19 జట్టు, జాతీయ క్రికెట్ అకాడమీ (ఎన్‌సీఏ) కోచింగ్ పదవికి రాథోడ్ చేసిన దరఖాస్తును తిరస్కరించారు. అయినా పట్టువదలకుండా తాజాగా టీమిండియా బ్యాటింగ్ కోచ్ కోసం దరఖాస్తు చేసుకున్నాడు.