Telangana BJP has responded to the combination of Telangana and AP chief ministers meeting. Karinganar MP Bundi Sanjay alleged that the two states' interests were hidden behind the meeting of two Telugu state chief ministers Chandrashekhar Rao and Jagan Mohan Reddy.
#cmkcr
#telangana
#bjp
#laxman
#BundiSanjay
#cmjagan
#amithshah
#andhrapradesh
#vijayashanthi
తెలంగాణ, ఏపి ముఖ్యమంత్రుల కలయికపై తెలంగాణ బీజేపి స్పందించింది. ఇరు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రశేఖర్ రావు, జగన్ మోహన్ రెడ్డి ల భేటీ వెనకాల రెండు రాష్ట్రాల ప్రయోజనాలు లేవని, ఇద్దరి స్వప్రయోజనాలే దాగి ఉన్నాయని కరీంగనర్ ఎంపీ బండి సంజయ్ ఆరోపించారు. దివంగత సీఎం రాజశేఖర్ రెడ్డి హయాంలో జరిగిన అవినీతి ఆర్థిక లావాదేవీలు, భూ దందాలను అడ్డదారుల్లో పరిష్కరించుకునేందుకే ఇరువురు తరుచుగా భేటీ అవుతున్నారని అన్నారు