Celebs Pay Homage to Devadas Kanakala | Chiranjeevi | SS Rajamouli | Rajendra Prasad || Filmibeat

Filmibeat Telugu 2019-08-03

Views 3.2K

Tollywood Celebs Pay Homage to Devadas Kanakala.Devadas Kanakala is no more. Devadas Kanakala is an Indian actor. He is from Andhra Pradesh who predominantly appeared in Telugu language films. Super Star Rajini Kanth, Chiranjeevi and Rajendra Prasad are the students of Devadas.
#DevadasKanakala
#Anchorsuma
#rajivkanakala
#RajiniKanth
#Chiranjeevi
#RajendraPrasad
#SSRajamouli
#tollywood

యాంకర్ సుమ, నటుడు రాజీవ్ కనకాల కుటుంబంలో విషాదం చోటు చేసుకుంది. రాజీవ్ కనకాల తండ్రి, ప్రముఖ నటుడు, దర్శకుడు, నట శిక్షకుడు దేవదాస్ కనకాల అనారోగ్యంతో గురువారం కన్నుమూశారు. ఆయన వయసు 74 సంవత్సరాలు. దేవదాస్ కనకాల మరణంతో సినీ పరిశ్రమలో విషాదం నెలకొంది. 1974లో ఓ సీత కథ సినిమా ద్వారా నటుడిగా కెరీర్ మొదలు పెట్టిన ఆయన దాదాపు 30 సినిమాల్లో నటించారు. కొన్ని చిత్రాలకు దర్శకత్వం వహించారు.

Share This Video


Download

  
Report form