Former MLA of Vijayawada Central constituency, Former MLA Bonda Umamaheshwara Rao is campaigning in political circles to join the YCP. Since Malladi Vishnu is the sitting MLA in the Central, Bonda Uma planing to leave the TDP.
#oppositionparty
#rulingparty
#ysrcp
#tdp
#chandrababu
#BondaUma
#jagan
#malladhivishnu
#vijayawadacentral
ఒక్క ఓటమితో సుధీర్ఘ రాజకీయ చరిత్ర ఉన్న తెలుగుదేశం పార్టీ కుదేలవుతోంది. 2019 సార్వత్రిక ఎన్నికల్లో పార్టీ ఓడిపోయిన మరుక్షణం చాలా మంది నేతలు పార్టీ వీడేందుకు ప్రణాళికలు రచించుకున్నారు. కొంత మంది ఎంపీలు ఆఘమేఘాల మీద పార్టీని విడిచి వెళ్లిపోయారు కూడా. మరికొంత మంది నేతలు పార్టీ మారేందుకు ప్రయత్నాలు చేసుకుంటున్నట్టు తెలుస్తోంది.