Anchor Anasuya Beautiful Pictures In Social Media Goes Viral || Filmibeat Telugu

Filmibeat Telugu 2019-07-30

Views 6

Anasuya Bharadwaj playing leed role in her latest movie Kathanam. This movie will release on August 9th. Officially announced by film unit. Now she posted her glamarous photos in social media.
#anasuyabharadwaj
#kathanam
#tollywood
#akkineninagarjuna
#rahulravindran
#manmadhudu2
#veturisundararamamurthy
#veturisongs
#sakhimovie

బుల్లితెర హాట్ యాంకర్ అనసూయ మరోసారి సోషల్ మీడియా వేదికగా గ్లామర్ ట్రీట్ ఇచ్చింది. వేటూరి గారి పాటను ట్యాగ్ చేస్తూ ఆమె పోస్ట్ చేసిన కొన్ని పిక్స్ నెట్టింట హల్చల్ చేస్తున్నాయి. బుల్లితెర, వెండితెర పైనే కాకుండా సోషల్ మీడియాలో అనసూయ హంగామా నడుస్తోంది. భారీ ఫాలోయింగ్ కూడగట్టుకుంటూ ముందుకెత్తున్న ఈమె ఎప్పటికప్పుడు తనకు సంబందించిన విశేషాలను ఆన్‌లైన్ వేదికగా అభిమానులతో పంచుకుంటూ వస్తోంది.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS