Sensational comments that the people who went to court on the land acquisition of the geesekonda textile park to not to give welfare schemes to them . Ministers urged those who go to court on land acquisition to trouble without applying rehabilitation packages.The government has collected a total of 1317 acres for the textile industry which is to be set up in the Gesukonda zone. However, there is a dispute over 90 acres of land. Minister Erbabeli Dayakar Rao said that some are going to the courts and creating barriers to the textile industry.
#errabellidayakarrao
#Farmers
#LandAcquisition
#textileindustry
#geesekonda
#trs
#kcr
#warangal
మంత్రులైనా మనుషులు మారలేదు. దమ్కీలు ఇవ్వడం ఆగలేదు. అప్పట్లో లోక్సభ ఎన్నికల సమయంలో ఖమ్మం జిల్లాలో ఎన్నికల ప్రచారంలో టిఆర్ఎస్ కు ఓట్లు వెయ్యకుంటే మీ గ్రామాలను అభివృద్ధి చెయ్యను అని దమ్కి ఇచ్చిన పంచాయతీరాజ్ శాఖ మంత్రి వర్యులు ఎర్రబెల్లి దయాకర్ రావు మరోసారి బెదిరింపు వ్యాఖ్యలు చేసి తెలంగాణ రాష్ట్ర ప్రజలను అవాక్కయ్యేలా చేశారు. లక్షల మందికి ఉపాధి కల్పించే ఉద్దేశంతో చేపట్టిన కాకతీయ మెగా వస్త్రపరిశ్రమ భూసేకరణకు కొంతమంది అడ్డంకులు సృష్టిస్తున్నారని, కోర్టులకు వెళ్తున్నారని పేర్కొన్న మంత్రి అలాంటి వారు దారికి రాకుంటే తిప్పలు పెట్టాలని అధికారులకు చెప్పారు.