ICC chief Shashank Manohar Got Contentious Payment From Amrapali Says Supreme Court || Oneindia

Oneindia Telugu 2019-07-26

Views 54

Anil Kumar Sharma, CMD of Amrapali Group of Companies, paid Rs 36 lakh to ICC Chairman Shashank Manohar and this falls under the category of misuse of funds paid by home buyers, said the Supreme Court in its judgement on Amrapali Group.
#MSDhoni
#Amrapaligroup
#ICCchairman
#shashankmanohar
#RamVilasPaswan

రియల్టీ దిగ్గజం ఆమ్రపాలి గ్రూప్‌ కేసులో అంతర్జాతీయ క్రికెట్‌ కౌన్సిల్‌ (ఐసీసీ) చైర్మన్‌ శశాంక్‌ మనోహర్‌ పేరు బయట పడింది. ఆమ్రపాలి గ్రూప్‌ సీఎండీ అనిల్‌ కుమార్‌ శర్మ గృహ కొనుగోలుదారులు చెల్లించిన నిధుల నుంచి రూ.36 లక్షలను అక్రమంగా మనోహర్‌ ఖాతాలో వేసినట్లు సుప్రీం కోర్టు తన తీర్పులో తెలిపింది.

Share This Video


Download

  
Report form