There’s magic in black and white pictures says Pooja Hegde. Her latest insta pic goes viral. Pooja Hegde is an Indian model and film actress who appears mainly in Telugu and Hindi films. A former beauty pageant contestant, she was crowned as the second runner-up at the Miss Universe India 2010 competition.
#maheshbabu
#maharshi
#poojahegde
#housefull4
#alluarjun
#prabhas
టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రస్తుతం మోస్ట్ డిమాండింగ్ హీరోయిన్ల లిస్టులో ఉన్న బ్యూటీ పూజా హెగ్డే. 'ముకుంద' సినిమాతో తెలుగు ఇండస్ట్రీలోకి ఎంటరైన ఈ మాజీ మిస్ ఇండియా రన్నరప్.. తక్కువకాలంలోనే మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఇటు నటన పరంగా, అటు గ్లామర్ పరంగా తెలుగు ప్రేక్షకుల మెప్పుపొందారు. యంగ్ టైగర్ జూ ఎన్టీఆర్‌తో కలిసి 'అరవింద సమేత', సూపర్ స్టార్ మహేష్ బాబుతో 'మహర్షి' చిత్రంలో నటించిన ఈ బ్యూటీ వరుస విజయాలు అందుకుని స్టార్ హీరోయిన్ హోదా దక్కించుకున్నారు. ప్రస్తుతం వరుణ్ తేజ్ హీరోగా రూపొందుతున్న 'వాల్మీకి' చిత్రంలో నటిస్తున్నారు.