Tollywood Heroines Place Nandamuri Balakrishna in upcoming untitled film, which will be helmed by KS RaviKumar and will be bankrolled by C Kalyan. This Movie Will Release 2020 sankranthi.
#sonalchauhan
$nandamuribalakrishna
#ksravikumar
#payalrajput
#nayanathara
#kranthi
#ruler
#ckalyan
నందమూరి బాలకృష్ణ సినిమాపై పూర్తిగా దృష్టి సారించాడు. ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన 'యన్.టి.ఆర్.. కథానాయకుడు', 'యన్.టి.ఆర్.. మహానాయకుడు' ఆశించిన స్థాయిలో ఆడకపోవడంతో బాలయ్య కొంత నిరాశ చెందారు. ఆ తర్వాత ఎన్నికలు రావడంతో సినిమాలకు తాత్కలికంగా బ్రేకిచ్చారు. ఎన్నికలు ముగిసిన తర్వాత మరోసారి సినిమాలను పట్టాలెక్కించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు ఈ క్రమంలోనే కొద్దిరోజుల క్రితం ఒకటి స్టార్ట్ చేశారు