Tollywood Star Director Puri Jagannadh Comments On Nandamuri Balakrishna Character. These Two Stars Done A Movie In previous. Paisa Vasool The Movie Name.
#nandamuribalakrishna
#purijagannadh
#ismartshankar
#paisavasool
#rampothineni
#nidhiagerwal
నందమూరి బాలకృష్ణ - పూరీ జగన్నాథ్ కాంబినేషన్‌లో 'పైసా వసూల్' అనే సినిమా వచ్చిన విషయం తెలిసిందే. ఇందులో బాలయ్య గతంలో ఎన్నడూ కనిపించని విధంగా ఈ సినిమాలో దర్శనమిచ్చాడు. పంచ్ డైలాగులు చెబుతూ.. తేడా తేడాగా ప్రవర్తించాడు. అంతేకాదు, ఇందులో 'మామా ఏక్ పెగ్గు లా' అంటూ పాటను కూడా పాడాడు. అయినా.. ఈ సినిమా కథలో కొత్తదనం లేకపోవడంతో ఆశించిన స్థాయిలో ఆడలేదు. ఈ సినిమా ఫలితంతో చిత్ర యూనిట్‌తో పాటు బాలయ్య అభిమానులు సైతం నిరాశ చెందారు.