మరోసారి కేరళను కుదిపేస్తున్న భారీ వర్షాలు || IMD Issues Alert Six Districts Of Kerala || Oneindia

Oneindia Telugu 2019-07-20

Views 252

The Indian Meteorological department had issued alert to few districts in Kerala as Hevay rains hit the state. The weather department alerted the officials to evacuate people to the safe areas. As the water levels in the rivers have risen, the gates of the dams in Idukki were opened.
#rains
#kerala
#tiruvananthapuram
#kannur
#Idukki
#IMD
#Shabarimala

కేరళలో భారీ వర్షాలు కురిసే అవకాశమున్నట్లు భారత వాతావరణశాఖ హెచ్చరికలు జారీచేసింది. ముఖ్యంగా కాసర్‌గాడ్‌కు రెడ్ అలర్ట్ జారీ చేసింది. రుతుపవనాలు బలపడుతున్నాయని చెప్పిన వాతావరణశాఖ.. ఇడుక్కి, కన్నూర్, కోజికోడ్, మల్లాపురం, వాయనాడ్ ప్రాంతాల్లో ఆరంజ్ అలర్ట్‌ను జారీ చేసింది.జూలై 19 నుంచి 22 వరకు వాయనాడ్ ప్రాంతానికి రెడ్ అలర్ట్ జారీ చేసింది కేంద్రవాతావరణశాఖ.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS