చంద్రబాబు పై విరుచుకుపడ్డ YCP MLA శ్రీదేవి || YCP MLA Sridevi Comments On Chandrababu And TDP

Oneindia Telugu 2019-07-18

Views 84

YCP MLA Sridevi spoke at AP Assembly Media Point.Sridevi shouts on TDP and Chandrababu.He thanked Jagan for allocating Rs 500 crore for the construction of Amaravati
#YCPMLASridevi
#Chandrababu
#TDP
#ycp
#jagan
#assembly
#amaravathi
#AssemblyMediaPoint

AP అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద YCP MLA శ్రీదేవి మాట్లాడారు.TDP,చంద్రబాబు పై శ్రీదేవి విరుచుకుపడ్డారు.అమరావతి నిర్మాణానికి 500 కోట్లు కేటాయించిన జగన్ కి కృతజ్ఞతలు తెలిపారు.చంద్రబాబు అవినీతి,దందా పై విరుచుకుపడ్డారు.జగన్ నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ ముందుకు పోతుంది అని తెలిపారు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS