Ismart Shankar Pre-release Business Is 'Too High' || Filmibeat Telugu

Filmibeat Telugu 2019-07-17

Views 717

Ram – Puri Jagannadh’s iSmart Shankar Worldwide theatrical rights valued for 17 Cr. iSmart Shankar is a 2019 Telugu action comedy film produced and directed by Puri Jagannadh, under the banners of Puri Connects and Puri Jagannadh Touring Talkies. It is presented by Lavanya. It stars Ram Pothineni, Nidhhi Agerwal, Nabha Natesh and Satya Dev, with music composed by Mani Sharma.
#iSmartShankarOnJuly18th
#purijagannadh
#ManiSharma
#iSmartShankar
#nidhhiagerwal
#rampothineni
#nabhanatesh
#charmykaur
#tollywood
#ismartshankarprerelease
#ismartshankartrailer

ఎనర్జిటిక్ స్టార్ రామ్, డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ కాంబినేషన్లో రూపొందుతున్న తొలి చిత్రం 'ఇస్మార్ట్ శంకర్'. జులై 18న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇటీవల విడుదలైన ట్రైలర్ ఈ మూవీలో మాస్ కంటెంట్ ఏ రేంజిలో ఉంటుందో చెప్పకనే చెప్పింది. ట్రైలర్ రిలీజ్ తర్వాత సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. ఇస్మార్ శంకర్ మూవీ మాస్ ఆడియన్స్‌ను మెప్పించడం ఖాయం అని తేలడంతో.... బిజినెస్ కూడా అదే స్థాయిలో జరిగింది. పూరి వరుస ప్లాపుల్లో ఉన్నా అవేమీ పట్టించుకోకుండా డిస్ట్రిబ్యూటర్లు సినిమాను కొనుగోలు చేయడానికి ముందుకు రావడం గమనార్హం.

Share This Video


Download

  
Report form