Some Rules In Cricket Definitely Needs A Serious Look In Says Rohith Sharma

Oneindia Telugu 2019-07-15

Views 349

Indian opener Rohit Sharma is the latest to join this outcry, signaling that there is an urgent need to revamp certain rules of cricket that, in this case, came at the heavy expense of New Zealand’s World Cup campaign.In a tweet, Sharma said, “Some rules in cricket definitely needs a serious look in.”
#icccricketworldcup2019
#ICCWorldCup2019Final
#engvnz
#kanewilliamson
#Rohith Sharma
#SuperOver
#KaneWilliamson
#eoinmorgan
#BenStokes
#MartinGuptill
#Neesham
#benstokes
#josbuttler
#boult
#archer
ల‌ండ‌న్‌లోని లార్డ్స్ గ్రౌండ్స్‌లో ఆదివారం జ‌రిగిన ప్ర‌పంచ‌క‌ప్ ఫైన‌ల్ మ్యాచ్ ఫ‌లితంపై టీమిండియా డాషింగ్ ఓపెన‌ర్ రోహిత్ శ‌ర్మ షాకింగ్ కామెంట్స్ చేశారు. ఏకంగా అంత‌ర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ)నే టార్గెట్‌గా చేసుకున్నారాయ‌న‌. ఐసీసీ నిబంధ‌న‌లపై నిశితంగా దృష్టి సారించాల్సిన స‌మ‌యం ఆస‌న్న‌మైంద‌ని చెప్పారు. ఈ మేర‌కు సోమ‌వారం ఆయ‌న ఓ ట్వీట్ చేశారు. అన్ని కాక‌పోయినా క్రికెట్ సంబంధించిన కొన్ని నిబంధ‌న‌ల్లో మార్పుల‌పై దృష్టి పెట్టాల్సిన అవ‌స‌రం ఉందని పేర్కొన్నారు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS