Hero karthikeya new movie guna 369,In the Movie 'Tholi Parichayama Idhi Song Launch By Dil Raju.Now the team launched another song.
#guna369
#karthikeya
#dilraju
#tholiparichayamaidhi
#hippi
#tollywood
‘ఆర్ఎక్స్100’ ఫేమ్ కార్తికేయ హీరోగా, అనఘ హీరోయిన్‌గా నటిస్తోన్న చిత్రం గుణ 369. శ్రీమతి ప్రవీణ కడియాల సమర్పణలో స్ప్రింట్ ఫిలిమ్స్, జ్ఞాపిక ఎంటర్‌టైన్‌మెంట్స్, ఎస్‌జీ మూవీ మేకర్స్ బ్యానర్స్‌పై అనిల్ కడియాల, తిరుమల్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాతో అర్జున్ జంధ్యాల దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. చైతన్ భరద్వాజ్ సంగీత సారథ్యం వహించిన ఈ చిత్రంలో తొలి పాటను ప్రముఖ నిర్మాత దిల్ రాజు విడుదల చేశారు. ఇప్పుడు రెండవ పాటను అలీ ,బ్రహ్మానందం విడుదల చేసారు.