ICC Cricket World Cup 2019 : Dhoni Deserved The ‘Disgraceful Exit’, Says Pak Minister || Oneindia

Oneindia Telugu 2019-07-13

Views 202

ICC Cricket World Cup 2019:India's MS Dhoni reacts as he leaves the field after being dismissed by New Zealand's Martin Guptill during the World Cup semi-final at Old Trafford in Manchester.'Dhoni you deserved such disgraceful exit', minister retweeted a user's tweet
#icccricketworldcup2019
#msdhoni
#viratkohli
#jaspritbumrah
#engvnz
#cricket


భారత మాజీ కెప్టెన్, వికెట్‌కీపర్‌ మహేంద్రసింగ్‌ ధోనీ అవమానకరమైన రీతిలో క్రికెట్‌ నుంచి తప్పుకుంటున్నాడు అని ఓ నెటిజన్ ట్వీట్ చేయగా.. పాకిస్తాన్‌ సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రి ఫావాద్‌ హుస్సెన్‌ చౌదరీ మరో ట్వీట్ చేసి టీమిండియాపై ఉన్న కోపంను బయటపెట్టాడు. ప్రపంచకప్‌లో భాగంగా బుధవారం న్యూజిలాండ్‌తో జరిగిన తొలి సెమీఫైనల్లో టీమిండియా 18 పరుగుల తేడాతో ఓడిన సంగతి తెలిసిందే.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS