Two-time World Cup winners, India have stormed into the semifinals of the 2019 World Cup by topping the points table of the group stage. Barring England, India lost every opposition in this tournament. However, they will lock horns with a team.
#icccricketworldcup2019
#indvnz
#cwc2019semifinal
#viratkohli
#rohitsharma
#msdhoni
#jaspritbumrah
#mohammedshami
#SachinTendulkar
#cricket
#teamindia
వరల్డ్ కప్ హాట్ ఫేవరేట్ జట్లలో భారత్‌ది తొలి స్థానం. పలువురు మాజీలైతే ఏకంగా.. టీమిండియాను ఓడించిన వారిదే ప్రపంచకప్ అని, కోహ్లీ సేనపై తమకున్న నమ్మాకాన్ని చాటారు. బ్యాటింగ్ దుర్భేద్యం.. బౌలింగ్ పదును.. ఫీల్డింగ్ చురుకు.. వెరసి సూపర్ పవర్‌గా వరల్డ్ కప్‌లోకి అడుగు పెట్టింది టీమిండియా. తొలి మ్యాచ్‌లోనే డిఫెండింగ్ ఛాంపియన్ ఆస్ట్రేలియాకు చుక్కలు చూపించింది. దక్షిణాఫ్రికా, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, శ్రీలంక, బంగ్లాదేశ్, వెస్టిండీస్.. ఇలా ఒక్కో జట్టుపై ఆధిపత్యం చెలాయించారు. న్యూజిలాండ్‌తో మ్యాచ్ రద్దు కాగా, ఇంగ్లండ్‌తో మ్యాచ్‌లో మాత్రమే ఓడిపోయింది. 15 పాయింట్లతో తొలి స్థానంలో నిలిచింది. అయితే, సెమీఫైనల్‌లో బోర్లా పడింది. వరుణుడు అన్యాయం చేయగా, పిచ్ సహకరించడంతో న్యూజిలాండ్ బౌలర్లు రెచ్చిపోయారు. రవీంద్ర జడేజా, ధోని పోరాడినా.. మరో 18 పరుగులు చేయాల్సిన తరుణంలో టీమిండియా ఆలౌట్ అయ్యింది. కివీస్ వరుసగా రెండో సారి సగర్వంగా ఫైనల్‌లో అడుగు పెట్టింది.