ఓటమి ని 15 నిమిషాలోమర్చిపోయా : పవన్ || Took 15 Mins To Recover From Poll Defeat : Pawan Kalyan

Oneindia Telugu 2019-07-06

Views 221

Janasena Chief pawan Kalyan sensational comments in TANA celebrations in Washington. pawan said that he predicted his defeat before elections. Pawan indirectly commented on Jagan.
#janasena
#pawankalyan
#tana
#washington
#usa
#jagan
#ycp
#chandrababu
#tdp

సినిమాల్లో ఓ వెలుగు వెలిగిన పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోనూ రాణించాలని భావించారు. ఈ మేరకు జనసేన పార్టీ ద్వారా జనంలోకి వెళ్లి ఊహించని షాక్ తిన్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన, ఆయన పార్టీ నేతలు ఘోర పరాజయం చెందటం జనాల్లో చర్చనీయాంశంగా మారింది. దీంతో ఇక పవన్ రాజకీయాలను స్వస్థి చెప్పి మళ్ళీ సినిమాలు చేసుకుంటాడని ప్రచారాలు చేశారు. అయితే పవన్ మాత్రం తన పూర్తి సమయాన్ని రాజకీయాల్లోనే కేటాయిస్తానని చెప్పారు. అయినా రూమర్స్ ఆగకపోవడంతో తాజాగా అమెరికాలో జరుగుతున్న తానా మహాసభల్లో ఆసక్తికరంగా మాట్లాడుతూ చురకలంటించారు పవన్.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS