KPHB Police Registered Cheating Case On Actor Hrithik Roshan || Filmibeat Telugu

Filmibeat Telugu 2019-07-04

Views 1.3K

KPHB Police registered case on actor Hrithik Roshan and other three persons of CULT-FIT Healthcare Private Limited.
#hrithikroshan
#kphb
#kukatpally
#super30
#super30trailer
#super30releasedate
#hyderabad
#bollywood

కొన్ని వార్తలు ఊహించని షాకిస్తుంటాయి. కలలో కూడా అనుకోని కొన్ని సంఘటనలు ఆశ్చర్య పరుస్తాయి. అలాంటి సంఘటనే ఒకటి తాజాగా హీరో హృతిక్ రోషన్ విషయంలో జరిగింది. ఎక్కడో బాలీవుడ్‌లో ఉండే హీరో హృతిక్ రోషన్‌పై హైదరాబాద్ కూకట్‌పల్లి పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS