Jeevitha Fires On Tollywood Adult Movies || Filmibeat Telugu

Filmibeat Telugu 2019-07-03

Views 17

Kalki movie is getting ready for release on June 28th. Rajasekhar comedy timing become talk of industry. Directed by Prashanth Varma. Producer KK Radhamohan distributing this movie. After movie release, Raja Sekhar couple speaks media on various issues.
#kalkimovie
#rajasekhar
#jeevitha
#degreecolleagemovie
#educhepalakathamovie
#prashanthvarma
#kkradhamohan
#tollywood

యాంగ్రీ మ్యాన్ రాజశేఖర్ హీరోగా నటించిన కల్కి చిత్రం బాక్సాఫీస్ వద్ద మిశ్రమ స్పందనను సొంతం చేసుకొన్నది. శివానీ, శివాత్మిక సమర్పణలో హ్యాపీ మూవీస్ పతాకంపై ప్రముఖ నిర్మాత సి. కళ్యాణ్, జీవిత రాజశేఖర్ సంయుక్తంగా నిర్మించిన ఈ మూవీ జూన్ 28న ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. 'అ!' వంటి ప్రయోగాత్మక, కొత్త తరహా చిత్రం తర్వాత ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహించిన ఈ చిత్రంపై మిశ్రమ స్పందన వ్యక్తమవుతున్నది. ఈ సందర్భంగా జీవిత మాట్లాడుతూ.. సినిమాలో అసభ్య సన్నివేశాలపై ఫైర్ అయ్యారు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS