K Raghavendra Rao Review On Brochevarevarura Movie || Filmibeat Telugu

Filmibeat Telugu 2019-07-02

Views 386

Brochevarevarura is a romantic comedy entertainer movie directed by Vivek Athreya and produced by Vijay Kumar Manyam while Vivek Sagar scored music for this movie. Sri Vishnu, Nivetha Thomas, Nivetha Pethuraj and Satya Dev are played the main lead roles along with Rahul Ramakrishna, Priyadarshi and many others are seen in supporting roles in this movie.
#brochevarevarurareview
#srivishnu
#nivethathomas
#nivethapethuraj
#vijaykumarmanyam
#nani
#tollywood

కొన్ని సినిమాలు ఊహించని రీతిలో ఆకట్టుకుంటాయి. ఎలాంటి హడావిడి లేకుండానే ప్రేక్షకుల మనసు దోచేస్తుంటాయి. అలంటి సినిమాలు చేయడంలో ప్రత్యేకమైన హీరో శ్రీ విష్ణు. ఇప్పటివరకు ఆయన నటించిన అన్ని సినిమాలు కూడా విలక్షణతో కూడుకొని సరికొత్త కథాంశాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. అదే కోవలో శ్రీ విష్ణు తాజా సినిమా 'బ్రోచేవారెవరురా' జూన్ 28 వ తేదీ విడుదల అయింది.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS