Periodical drama Sy Raa Narasimhaa Reddy is ready for release on october 2. Since two days uyyalawada family members demanding compensetion from Konidela Production Company.
#chiranjeevi
#ramcharan
#nayanthara
#konidelaproductioncompany
#tollywood
#syeraanarasimhareddy
#syeraa
రాయలసీమ తొలితరం స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి జీవితకథ ఆధారంగా తెరకెక్కుతోంది 'సైరా నరసింహా రెడ్డి' మూవీ. రామ్ చరణ్ నిర్మాణంలో చిరంజీవి హీరోగా తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ మొదలైనప్పటి నుంచే అనుకోని అవాంతరాలు వెంటాడుతూ చిత్రయూనిట్‌కి తంటాలు తెచ్చిపెడుతున్నాయి. ఈ నేపథ్యంలో రెండు రోజుల క్రితం రామ్ చరణ్ కార్యాలయం ఎదుట ఉయ్యాలవాడ కుటుంబీకులు చేసిన హంగామా సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. అయితే తాజాగా అందిన సమాచారం మేరకు 8 కోట్లు కావాలంటూ ఉయ్యాలవాడ వంశస్థుల డిమాండ్ నడుస్తోందట. ఇంతకీ ఎం జరిగింది? ఉయ్యాలవాడ కుటుంబీకులు ఇంత హంగామా ఎందుకు చేస్తున్నారు? వివరాల్లోకి పోతే..