C Kalyan has been selected as the President of the Board of Producers of Telugu Cinema. A press meet was held on this occasion. Telugu filmmakers participated in this press meet. "We will take steps to resolve the issues between the producers and the board of producers," C Kalyan said.
#ckalyan
#TFPCpresident
#TFPCelections
#prasannakumar
#cahdalavadasrinivasarao
#tollywood
తెలుగు చలన చిత్ర నిర్మాతల మండలి సభ్యులు సి కళ్యాణ్ నిర్మాతల మండలి ప్రెసిడెంట్ గా ఎంపికయ్యారు.ఈ సందర్బంగా ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ ప్రెస్ మీట్ లో తెలుగు చలన చిత్ర నిర్మాతలు పాల్గొన్నారు. ఈ సందర్బంగా నిర్మాతల మధ్య, నిర్మాతల మండలి మధ్య వుండే సమస్యలను పరిష్కరించే దిశగా చర్యలు తీసుకుంటాం అని సి కళ్యాణ్ తెలిపారు.