Akkineni Nagarjuna presently busy with Manmathudu 2 movie which is directed by Rahul ravendran. After thi movie nagarjuna will act in Kalyan Krishna direction.
#akkineninagarjuna
#nagachaitanya
#bangarraju
#samantha
#kalyankrishna
#biggbosstelugu3
#nani
#jrntr
#biggboss3
#biggbosstelugu
సీనియర్ హీరో నాగార్జున ఫుల్ జోష్‌లో ఉన్నారు. వరుస సినిమాలు చేస్తూ కుర్రహీరోలకు ధీటైన పోటీ ఇస్తున్నారు. ఈ వయసులో కూడా యంగ్ లుక్‌లో దర్శనమిస్తూ నవ మన్మథుడిలా ముందుకు సాగుతున్నారు నాగ్. ప్రస్తుతం నాగార్జున హీరోగా మన్మథుడు 2 సినిమా రూపొందుతోంది. రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో నాగ్ సరసన రకుల్ ప్రీత్ సింగ్ నటిస్తోంది.