Actor Chandramohan Reveals Unknown Facts About Krishna & Vijaya Nirmala

Filmibeat Telugu 2019-06-28

Views 782

Actress-director Vijaya Nirmala no more due to cardiac stroke.Born on February 20, 1946 in Tamil Nadu. She entered the film industry at the age of seven with a Tamil movie Matsyarekha and went on to appear in over 200 films in Telugu, Tamil and Malayalam.
#vijayanirmala
#ripvijayanirmala
#chandramohan
#maheshbabu
#krishna
#NamrataShirodkar
#tollywood
#naresh

ప్రముఖ నటి, దర్శకురాలు, సూపర్‌స్టార్ కృష్ణ సతీమణి విజయ నిర్మల మరణం తెలుగు సినీ పరిశ్రమను విషాదంలోకి నెట్టివేసింది. ఆమె వయసు 73 సంవత్సరాలు. పలువురు తెలుగు సినీ ప్రముఖులు ఈ సినీ ప్రముఖురాలి మరణం పట్ల సంతాపం ప్రకటించారు. విజయ నిర్మల మరణంపై ప్రముఖ నటుడు, విజయ నిర్మలతో కలిసి ఎన్నో చిత్రాల్లో హీరోగా నటించిన చంద్రమోహన్ స్పందించారు. చాలా రోజుల నుంచి విజయ నిర్మల అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఇటీవలే మేము వెళ్లి చూసి వచ్చాము. ఆమె చాలా మంచి వ్యక్తి.... మా అసోసియేషన్‌తో పాటు చాలా మందికి దానాలు, సహాయాలు చేశారని చంద్రమోహన్ గుర్తు చేసుకున్నారు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS