Ap Minister Made Sensational Comments On NTR Film Journey

Filmibeat Telugu 2019-06-28

Views 512

Kodali Nani, who produced films like ‘Samba’ with NTR Jr, won as MLA from Gudivada on YSRCP ticket with thumping majority. In latest event Ap minister responds on NTR Jr journey.
#NTRamarao
#NTR
#jrntr
#nandamurifans
#kodalisrivenkateswararao
#kodalinani
#pernivenkataramaiah
#perninani
#tdp
#ysrcp

ప్రస్తుతం ఉన్న యువ హీరోల్లో టాప్ స్టార్‌గా కొనసాగుతున్నారు యంగ్ టైగర్ ఎన్టీఆర్. అంచెలంచెలుగా ఎదుగుతూ నటన, డాన్స్ పరంగా టాలీవుడ్‌లో తనదైన మార్క్ చూపించారు. నందమూరి ఫ్యామిలీ నటనా వారసత్వాన్ని కొనసాగుతూ అశేష అభిమాన వర్గాన్ని సొంతం చేసుకున్నారు ఎన్టీఆర్. అయితే తాజాగా జరిగిన ఓ సమావేశంలో ఎన్టీఆర్ జర్నీపై ఆసక్తికరంగా స్పందించి అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తారు మంత్రి ఏపీ మంత్రి పేర్ని వెంకట్రామయ్య

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS