Srihari Son Meghamsh about Jr NTR. Srihari Son Meghamsh debut with Rajdoot Movie. ‘Rajdoot’ the project is directed by Dasari Carthyk and Arjun, who happen to be renowned writers. The movie releasing next month.
jr ntr,srihari,meghamsh,rajdoot,nakshatra,tollywood.
#jrntr
#srihari
#meghamsh
#rajdoot
#nakshatra
#tollywood
దివంగత నటుడు, రియల్ స్టార్ శ్రీహరి తనయుడు మేఘాంశ్ హీరోగా రూపొందుతున్న చిత్రం 'రాజ్‌దూత్'. లక్ష్య ప్రొడక్షన్స్ బ్యానర్‌పై సత్తి బాబు నిర్మిస్తున్న ఈ మూవీకి కార్తీక్, అర్జున్ అనే ఇద్దరు యంగ్ డైరెక్టర్స్ దర్శకత్వం వహిస్తున్నారు. సినిమా ప్రమోషన్లో భాగంగా మేఘాంశ్ ఓ ఛానల్ ఇంటర్వూలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా తన తండ్రి గురించి, 'రాజ్‌దూత్' సినిమా గురించి పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. నాన్న మొదట్లో విలన్ పాత్రలు చేసి తర్వాత హీరో అయ్యారు. ఆయన అంత కష్టపడ్డారు కాబట్టే మాకు నేరుగా హీరోగా చేసే అవకాశం దక్కిందని తెలిపారు.