Rajasekhar Responds On Rangasthalam Movie || Filmibeat Telugu

Filmibeat Telugu 2019-06-26

Views 758

"No one has contacted me for the role of villain in Rangasathalam movie." Actor Rajasekhar said. Rajasekhar next movie Kalki is gearing up for a grand release on June 28th.
#kalki
#kalkicensorreport
#rangasthalam
#kalkitrailer
#rajasekhar
#ShravanBharadwaj
#AdahSharma
#nandithaswetha
#tollywood

టాలీవుడ్ స్టార్ రాజశేఖర్ విలన్ పాత్రలు చేయడానికి సిద్ధమే అని పలు సందర్భాల్లో ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఆయన అలా అనడమే తప్ప ఇప్పటి వరకు ఏ సినిమాలోనూ విలన్ పాత్ర చేయలేదు. చిరంజీవి సినిమాలో నెగెటివ్ రోల్ చేయడానికి ఆయన ఒప్పుకున్నారనే ప్రచారం కూడా గతంలో జరిగింది. అయితే అవేవీ వాస్తవరూపం దాల్చలేదు. రామ్ చరణ్, సుకుమార్ కాంబినేషన్లో వచ్చిన బ్లాక్ బస్టర్ మూవీ 'రంగస్థలం'లో సైతం మెయిన్ విలన్ పాత్ర కోసం ఆయన్ను సంప్రదించారని, అయితే ఆయన ఈ ఆఫర్ రిజక్ట్ చేసినట్లు వార్తలు వెలువడ్డాయి. తాజాగా 'కల్కి' మూవీ ప్రమోషన్లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న రాజశేఖర్ దీనిపై స్పందించారు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS