Bandla Ganesh Attends Court Case In Kadapa || Filmibeat Telugu

Filmibeat Telugu 2019-06-26

Views 446

Recently actor, producer Ganesh Babu Bandla Attended Court Case In Kadapa. Then this case postponed to August 7th as per latest report.
#bandlaganesh
#congressparty
#rahulgandhi
#courtcase
#pawankalyan
#kadapa
#tollywood
#ganesh

బండ్ల గణేష్‌ని టాలీవుడ్ సంచలన స్టార్‌గా చెప్పుకోవచ్చు. కమెడియన్ గా కొన్నాళ్ల పాటు అలరించిన ఆయన ఆ తర్వాత నిర్మాతగా మారి సినిమాలు రూపొందించాడు. బిజినెస్ పట్ల ఎక్కువగా మక్కువ చూపే బండ్ల గణేష్‌ పై ఇటీవలే చెక్ బౌన్స్ కేసు నమోదైంది. ఈ కేసు విషయంలో ఇప్పటికే పలుసార్లు కోర్టు మెట్లెక్కిన ఆయన తాజాగా మరోసారి కడప జిల్లా ప్రొద్దుటూరు కోర్టులో హాజరయ్యాడు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS