Talachinade Jariginada Movie Opening.Ram Karthik,Urvashi Pardeshi playing lead roles in this movie. A Surya teja directional.
#TalachinadeJariginada
#RamKarthik
#UrvashiPardeshi
#Jerseymovie
#shinepictures
#movienews
#suryateja
#ckalyan
#tollywood
#movielaunch
షైన్ పిక్చర్స్ పతాకంపై రామ్‌కార్తీక్, ఊర్వశి పరదేశి జంటగా సూర్యతేజ దర్శకునిగా పరిచయం అవుతున్న ‘తలచినదే జరిగినదా’ చిత్రం సోమవారం ప్రారంభమైంది. శేఖర్ రెడ్డి, సంధ్య రెడ్డి నిర్మాతలు. ముహూర్తపు సన్నివేశానికి నిర్మాత సి.కళ్యాణ్ క్లాప్ ఇవ్వగా, ఎమ్. హరికృష్ణారావు కెమెరా స్విచ్చాన్ చేశారు. ‘దండు’ చిత్రదర్శకుడు సంజీవ్ కుమార్ గౌరవ దర్శకత్వం వహించారు.