Prabhas And Shraddha Kapoor Chill In Austria After Shoot || Filmibeat Telugu

Filmibeat Telugu 2019-06-25

Views 2.5K

The team of Saaho is currently in Austria shooting a romantic number. With this schedule, the film will be wrapped up.Further, it is said that the team is having a gala time in Austria. The latest pictures suggest that Prabhas, Shraddha Kapoor and her team were chilling in Austria and did touristy things.
saaho
prabhas
saahoteaser
shraddhakapoor
neilnitinmukesh
arunvijay
jackieshroff
tollywood
bollywood


ప్రభాస్, శ్రద్ధా కపూర్ హీరో హీరోయిన్లుగా సుజీత్ దర్శకత్వంలో రూపొందుతున్న స్పై థ్రిల్లర్ 'సాహో'. ఆగస్టులో విడుదలకు సిద్ధమైన ఈ మూవీ టాకీ పార్ట్ ఇటీవలే పూర్తయింది. పాటల చిత్రీకరణ కోసం చిత్ర బృందం ప్రస్తుతం ఆస్ట్రియాలో పర్యటిస్తోంది. ఈ షెడ్యూల్‌తో షూటింగ్ మొత్తం పూర్తి కానుంది. ఆస్ట్రియాలోని కొండ ప్రాంతాల్లో పాటల చిత్రీకరణ జరుపాలని ప్లాన్ చేశారని, తాము అనుకున్న డెస్టినేషన్ రీచ్ అయ్యేందుకు ప్రభాస్, శ్రద్ధా కపూర్, మరికొందరిని 1368 మీటర్ల ఎత్తులో వెళ్లే కేబుల్ కార్లో తీసుకెళ్లాలని ప్లాన్ చేశారట. అయితే ప్రభాస్ అందుకు ఒప్పుకోలేదని టాక్.

Share This Video


Download

  
Report form