Actor Murali Mohan About Viceroy Hotel Incident || Filmibeat Telugu

Filmibeat Telugu 2019-06-24

Views 10

Actor Murali Mohan about Viceroy Hotel Incident. Murali Mohan Maganti is an Indian film actor, producer, politician and business executive from Telugu cinema. In 1973, Murali Mohan debuted in Jagame Maya, produced by Poornachandra Rao Atluri. He gained recognition with the 1974 film Tirupati, directed by Dasari Narayana Rao. He has acted in over 350 feature films.
#muralimohan
#ntr
#tollywood
#lakshmisntr
#lakshmiparvathy
#chandrababunaidu
#viceroyincident
#balakrishna
#tdp
#telugudesamparty

తెలుగు రాజకీయాల్లో, టీడీపీ చరిత్రలో సంచలన అధ్యాయం వైశ్రాయ్ ఘటన. ఎన్టీ రామారావును ముఖ్యమంత్రిగా పదవి నుంచి దించి చంద్రబాబు అధికారం చేజిక్కించుకున్నారు. ఈ ఘటనపై తాజాగా ఓ ఇంటర్వ్యూలో ప్రముఖ నటుడు, టీడీపీ నేత మురళీ మోహన్ స్పందించారు. ఎన్టీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నపుడే ఆయన భార్య చనిపోయారు. తర్వాత ఎన్నికల్లో ఓడిపోయి ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో ఆయన్ను దగ్గరుండి చూసుకునే మనిషి లేకుండా పోయారు. పిల్లలంతా అప్పుడప్పుడు వచ్చి కలిసేవారు. ఆ సమయంలోనే లక్ష్మిపార్వతి ఆయనకు దగ్గరైంది. పెళ్లి చేసుకున్నారు, ఆ తర్వాత అసలు కథ మొదలైందని మురళీ మోహన్ తెలిపారు.

Share This Video


Download

  
Report form