Amala Paul Went Undressed For 20 Days To Enact The Scenes In Aame Movie

Filmibeat Telugu 2019-06-22

Views 43

Amala Paul is crossing all the thresholds of all artistic creativity and in her upcoming entertainer Aame, she left all by going dare bare in a stripped avatar. She shocked all saying she went undressed for 20 days to enact the scenes.
#amalapaul
#aameteaser
#tollywood
#aame
#aadai
#samanthaakkineni
#ohbaby

తమిళ చిత్రం 'ఆడై' తెలుగులో 'ఆమె' పేరుతో రాబోతున్న సంగతి తెలిసిందే. ఇటీవల విడుదలైన టీజర్ ఇంటర్నెట్లో సంచలనం క్రియేట్ చేసింది. ఇందులో హీరోయిన్‌గా నటించిన అమలా పాల్ ఒంటిపై నూలు పోగు కూడా లేకుండా కనిపించి అందరినీ ఆశ్చర్యపరిచింది. కథలోని తీవ్రత, ఇంటెన్సిటీ ప్రేక్షకులకు అర్థమవ్వాలనే ఈ న్యూడ్ సీన్ టీజర్లో ఫోకస్ చేశారు.

Share This Video


Download

  
Report form