ICC Cricket World Cup 2019:Police were called after members of the Afghanistan squad were involved in an altercation at a Manchester restaurant on Monday.
#icccricketworldcup2019
#engvafg
#eionmorgan
#Jonnybairstow
#joeroot
#gulbadinnaib
#hashmatullahshahidi
#dawlatzadran
#cricket
#teamindia
ఇంగ్లాండ్‌తో మ్యాచ్‌కి ముందు ఆప్ఘనిస్థాన్ జట్టు ప్లేయర్లు మాంచెస్టర్‌లోని ఓ రెస్టారెంట్‌లో ఘర్షణకు దిగారా? అంటే అవుననే అంటున్నారు మాంచెస్టర్ పోలీసులు. ప్రపంచకప్‌లో భాగంగా మంగళవారం ఇంగ్లాండ్-ఆప్ఘనిస్థాన్ జట్లు తలపడిన సంగతి తెలిసిందే.
ఈ మ్యాచ్‌కి ముందు ఆప్ఘనిస్థాన్ జట్టు మాంచెస్టర్‌లోని లివర్‌పూల్ రోడ్డులో ఉన్న అక్బర్ రెస్టారెంట్‌కు వెళ్లారు. అయితే, రెస్టారెంట్‌లో పలువురు యువకులు ఆప్ఘన్ క్రికెటర్ల వీడియోని తీసేందుకు ప్రయత్నించగా వారు వద్దని వారించారు. ఈ క్రమంలో చిన్నపాటి ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది.