ICC World Cup 2019 : Anushka Sharma Joins Viarat Kohli In England Ahead Of Ind V Afg Clash

Oneindia Telugu 2019-06-19

Views 408

ICC Cricket World Cup 2019:India cricket team captain Virat Kohli was spotted in London with wife and Bollywood actor, Anushka Sharma earlier this week even as Team India is on a brief break between matches at ICC Cricket World Cup 2019.
#icccricketworldcup2019
#indvafg
#viratkohli
#anushkasharma
#rohitsharma
#msdhoni
#cricket
#teamindia

బాలీవుడ్‌కు చెందిన‌ ప్ర‌ముఖ న‌టి అనూష్క శ‌ర్మ ఇటీవ‌లే లండ‌న్‌లో క‌నిపించారు. త‌న భ‌ర్త‌, టిమిండియా కేప్టెన్ విరాట్ కోహ్లీతో క‌లిసి లండ‌న్ వీధుల్లో చ‌క్క‌ర్లు కొట్టారు. దీనికి సంబంధించిన ఒక‌ట్రెండు ఫొటోలు సోష‌ల్ మీడియాలో హ‌ల్‌చ‌ల్ చేస్తున్నాయి. ఇంగ్లండ్‌లోని మాంఛెస్ట‌ర్‌లో ఓల్డ్ ట్రాఫొర్డ్ స్టేడియంలో పాకిస్తాన్‌తో మ్యాచ్ ముగిసిన రెండోరోజే అనూష్క శ‌ర్మ లండ‌న్‌కు వ‌చ్చిన‌ట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆమె అక్క‌డే ఉన్నార‌ని చెబుతున్నారు. పాకిస్తాన్‌తో మ్యాచ్ ఆదివారం ముగిసింది. త‌న త‌దుపరి మ్యాచ్‌ను ఆఫ్ఘ‌నిస్తాన్‌ను ఎదుర్కోబోతంది టీమిండియా. ఆఫ్ఘ‌న్‌తో మ్యాచ్ హ్యాంప్‌షైర్‌లోని రోజ్‌బౌల్ స్టేడియంలో శ‌నివారం జ‌రుగ‌నుంది.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS