Sania Mirza and Veena Malik's Nasty Twitter Spat After Pak Loss

Filmibeat Telugu 2019-06-18

Views 13

India tennis queen Sania Mirza appeared stressed out to the comments she received on social media in reaction to a viral video at Sheesha bar in Manchester
#CWC2019
#CWC19
#indvspak
#worldcup2019
#cricket
#saniamirza
#shoaibmalik
#veenamalik
#india
#teamindia
#rohitsharma

భారత టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జా.. పాకిస్థానీ క్రికెటర్ షోయబ్ మాలిక్‌ని వివాహం చేసుకొని హాయిగా కాపురం చేస్తున్న సంగతి తెలిసిందే. వీరిద్దరి వివాహం అయిన కొత్తలో సోనియాపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. అయితే క్రమంగా అవి తగ్గిపోయినప్పటికీ ఈ ఇద్దరిపై ఎప్పటికీ ఓ కన్నేసి ఉంచుతారు ఇరు దేశాల ప్రజలు. ఈ నేపథ్యంలో తాజాగా జరుగుతున్న ప్రపంచ కప్ టోర్నీ విషయమై మరోసారి విమర్శల పాలయ్యారు ఈ క్రీడా దంపతులు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS