Janasena MLA Rapaka Vara Prasad praise Cm Jagan on floor in AP Assembly. He said jagan taking good decisions in his administration and in his cabinet equations.
#apassembly
#janasena
#ycp
#tdp
#bjp
#srikanthreddy
#pawankalyan
#RapakaVaraPrasad
#jagan
ఏపీ శాసనసభలో మరో ఆసక్తి కర పరిణామం చోటు చేసుకుంది. జనసేన నుండి గెలిచిన ఒకే ఒక్క ఎమ్మెల్యే శాసన సభా వేదికగా షాక్ ఇచ్చారు. ముఖ్యమంత్రి జగన్‌ను ప్రశంసలతో ముంచెత్తారు. అదే సమయంలో బీజేపీ మీ మిత్రపక్షం అంటూ వైసీపీని ఉద్దేశించి జనసేన ఎమ్మెల్యే రాపాక వర ప్రసాద్ వ్యాఖ్యానించారు. దీని పైన వైసీపీ అభ్యంతరం వ్యక్తం చేసింది. జగన్ పధకాలను వరుసగా ప్రస్తావించారు. వీటిని అమలు చేయాలని అభ్యర్దించారు.