ICC Cricket World Cup 2019 : Rohit Sharma Breaks MS Dhoni’s Record For Sixes || Oneindia Telugu

Oneindia Telugu 2019-06-17

Views 112

#cwc2019
#iccworldcup2019
#indvpak
#rohitsharma
#viratkohli
#msdhoni
#sarfrazahmed
#klrahul
#bhuvaneswarkumar
#wahabriaz
#cricket
#teamindia

పంచకప్‌లో భాగంగా మాంచెస్టర్‌ వేదికగా ఆదివారం పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా ఓపెనర్‌ 'హిట్ మ్యాన్‌' రోహిత్‌ శర్మ సెంచరీ (140; 113 బంతుల్లో 14 ఫోర్లు, 3 సిక్సర్లు) సాధించాడు. ఇన్నింగ్స్ ఆరంభం నుంచి పాక్‌ బౌలర్లను ధీటుగా ఎదుర్కొంటూ భారీ షాట్లతో విరుచుకుపడి ఇన్నింగ్‌ 30 ఓవర్‌లో సెంచరీ అందుకున్నాడు. పాక్‌ బౌలర్‌ షెహదాబ్‌ ఖాన్‌ వేసిన 30 ఓవర్‌ చివరి బంతికి సింగిల్‌ తీసి రోహిత్‌ సెంచరీ పూర్తి చేశాడు. సెంచరీ అనంతరం స్కోర్ వేగం పెంచే క్రమంలో పెవిలియన్ చేరాడు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS