The couple's kisses Police Movie Team Honorary program was held in Hyderabad. In this program, two bride's kisses were honored by all the members of the Police Movie Team. The event was attended by senior actors. The event was attended by Rajendra Prasad, Jamuna and others.
#Iddarupellalamuddulapolice
#jamuna
#rajendraprasad
#annapoorna
#tollywood
ఇద్దరు పెళ్ళాల ముద్దుల పోలీస్ మూవీ టీం సన్మాన కార్యక్రమం హైదరాబాద్ లో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమం లో ఇద్దరు పెళ్ళాల ముద్దుల పోలీస్ మూవీ టీం లో నటించిన సభ్యులందరికీ సన్మానం చేసారు. ఈ కార్యక్రమానికి సీనియర్ నటీ నటులు హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి రాజేంద్ర ప్రసాద్,జమున తదితరులు హాజరయ్యారు.