Actor Babloo Prithiveeraj Sensational Comments On Suriya And Ajith || Filmibeat Telugu

Filmibeat Telugu 2019-06-08

Views 743

Actor Babloo Prithviraj's comments on Suriya and Ajith drew a lot of flak from their respective fans, who took to Twitter to bash him.
#BablooPrithiveeraj
#suriya
#ajith
#kollywood
#thala
#movienews

తెలుగు, తమిళం, కన్నడ భాషల్లో దాదాపు 70కి పైగా చిత్రాలతో పాటు పలు టీవీ సీరియల్స్‌లో నటించిన నటుడు పృథ్వీరాజ్ తాజాగా తమిళ స్టార్స్ అజిత్, సూర్య మీద నోరు పారేసుకోవడం చర్చనీయాంశం అయింది. ఇటీవల ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఈ ఇద్దరు హీరోలను ఉద్దేశించి వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం అభిమానులకు కోపం తెప్పించింది. పృథ్విరాజ్ ఇంటర్వ్యూకు సంబంధించిన ఓ పాత వీడియో క్లిప్ ఇటీవల యూట్యూబ్‌లో మళ్లీ వైరల్ అయింది. ఇందులో కోలీవుడ్ స్టార్స్ అజిత్, సూర్య గురించి గుడ్ అండ్ బ్యాడ్ క్వాలిటీస్ గురించి చెప్పాలని యాంకర్ కోరగా పృథ్వీరాజ్ సంచలన కామెంట్స్ చేశారు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS