Virat Kohli fined Rs 500 for using drinking water to wash cars at home.Virat Kohli might be with the Indian team in England but a challan of Rs 500 was issued at his home after the cricketer's domestic help used drinking water to wash cars at home.
#viratkohli
#icccricketworldcup2019
#cricket
#teamindia
#cwc2019
టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీకి గురుగ్రామ్ నగర్ నిగమ్ అధికారులు జరిమానా విధించారు. ప్రస్తుతం కోహ్లీ నాయకత్వంలోని టీమిండియా వరల్డ్‌కప్‌లో ఉంటే కోహ్లీకి జరిమానా విధించడం ఏంటని అనుకుంటున్నారా? అవును. కోహ్లీ నివాసంలో పనివాళ్లు చేసిన తప్పుకి కోహ్లీకి జరిమానా విధించారు అక్కడి అధికారులు.