Chiranjeevi's Ex Son In Law Sirish Bharadwaj Going To Marry Again || Filmibeat Telugu

Filmibeat Telugu 2019-06-06

Views 33

Chiranjeevi Former son-in-law Sirish Bharadwaj has found his soulmate years after parting ways with his first wife Srija. she is a doctor based in Hyderabad.
#chiranjeevi
#sirish bharadwaj
#tollywood
#srija
#kalyandev
#ramcharan
#movienews

మెగాస్టార్ చిరంజీవి చిన్న కూతురు శ్రీజ గతంలో శీరిష్ భరద్వాజ్ అనే వ్యక్తిని ప్రేమించి, పెద్దలను ఎదురించి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. 2007 వీరి మ్యారేజ్ తెలుగు రాష్ట్రాల్లో సెన్సేషన్ అయింది. సినిమాలో జరిగే చేజింగులకు ఏ మాత్రం తీసిపోకుండా అప్పట్లో హైదరాబాద్ రోడ్లపై హడావుడి జరిగింది. ఓ టీవీ ఛానల్ వారు దీన్ని లైవ్ కవరేజ్ చేయడంతో ఈ ఇష్యూ మరింత పెద్దదైంది. అయితే అదంతా గతం. కొంతకాలం పాటు అన్యోన్య దాంపత్యం సాగించిన శ్రీజ-శిరీష్ ఎక్కువ రోజులు కలిసి జీవించలేక పోయారు. ఓ పాప పుట్టిన తర్వాత మనస్పర్థలు వచ్చి విడిపోయారు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS